విశాఖపట్నంలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోం మంత్రి అనిత.30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖపట్నంలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోం మంత్రి అనిత.

30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి.

గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించిన హోం మంత్రి.

తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనం అయిపోతాయి.బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోకండి : హోం మంత్రి అనిత.