భారత్ న్యూస్ హైదరాబాద్…అంగీ లోపల జాకెట్ ధరించి 24 మద్యం సీసాలు తరలిస్తూ ఆబ్కారీ అధికారులకు పట్టుబడ్డ వ్యక్తి
మహారాష్ట్ర నుండి తెలంగాణకు అక్రమంగా దేశీదారు మద్యం తరలిస్తున్న వ్యక్తి.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన కార్డె అశోక్‌గా గుర్తింపు..
