భారత్ న్యూస్ విజయవాడ…ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సరోజాదేవి
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించిన సరోజాదేవి

1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీతో తెరంగేట్రం