ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. వినూత్నంగా శ్రీలీల ప్రమోషన్‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. వినూత్నంగా శ్రీలీల ప్రమోషన్‌

ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రమని ఉన్న టీషర్ట్‌ ధరించిన శ్రీలీల

పవన్‌ కల్యాణ్ హీరోగా రానున్న చిత్రం

ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల

సినిమా రిలీజ్‌ నేపథ్యంలో నటి టీషర్ట్‌ వైరల్‌