భారత్ న్యూస్ విశాఖపట్నం..ఢిల్లీకి టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ విచారణకు హాజరుకానున్న విజయ్
మూడు రోజుల క్రితమే విజయ్ కి నోటీసులిచ్చిన సీబీఐ
సీబీఐ అధికారులు విజయ్ ని అరెస్ట్ చేస్తారని ప్రచారం
తొక్కిసలాట ఘటనలో ఏకంగా 41 మంది మృతి

సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముగ్గరు సభ్యుల కమిటీని నియమించిన సుప్రీం కోర్టు..