టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..బ్రేకింగ్ న్యూస్

టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు

టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జి

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు

అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా, అందుకు నిరాకరించిన హైకోర్టు

ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేయనున్న హైకోర్టు….