రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను.నటి రేణు దేశాయ్

భారత్ న్యూస్ అనంతపురంAmmiraju Udaya Shankar.sharma News Editor…..రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి రేణు దేశాయ్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు.

రేణు దేశాయ్ మాట్లాడుతూ..

రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను.

కానీ, మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను.

నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను.

అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.