కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి

.భారత్ న్యూస్ హైదరాబాద్….కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి

OG సినిమా ప్రీమియర్ షో టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్న దిల్ రాజు మాఫియా

మల్టీప్లెక్స్ టికెట్లయితే 800కు అమ్మవలసి వస్తుందని ముందుగా సింగిల్ స్క్రీన్స్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముడు పోయేలా ప్లాన్

FDC చైర్మన్‌గా ఉంటూ రూ.800 రూపాయలకు టికెట్ అమ్మాలన్న ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి ఒక్కో టికెట్ రూ.2000 వేల కంటే ఎక్కువకు అమ్ముకున్న దిల్ రాజు

సుదర్శన్ 35MM, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు కేవలం నాలుగు థియేటర్ల టికెట్లను దాదాపు రూ.2000 రేట్ల మార్జిన్‌తో రూ.1 కోటికి అమ్మిన దిల్ రాజు

OG టికెట్లను బ్లాక్ చేసి, రేట్లను మరింత పెంచి రూ.3000-4000కు అమ్ముతున్న బయ్యర్లు

బ్లాక్ టికెట్ల దందాపై, దిల్ రాజు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం

ఈ ఆఫ్‌లైన్ అమ్మకాలను చూసి ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టకుండా అధిక ధరలకు అమ్ముతున్న వేరే థియేటర్ యజమానులు

సింగిల్ స్క్రీన్స్ టికెట్స్ బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముడుపోయిన తరువాతే, రేపు మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో మల్టీప్లెక్స్‌ల టిక్కెట్లు పెట్టనున్నట్లు సమాచారం

బ్లాక్‌లో అధిక ధరలకు టిక్కెట్లు అమ్మడంతో తమ అభిమాన హీరో సినిమా ప్రీమియర్ షోలు చూడలేకపోతున్నామంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆవేదన