బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు ప్రకాష్ రాజ్.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు ప్రకాష్ రాజ్.

ఓ బెట్టింగ్ యాడ్ ను ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్. ఈ రోజు హాజరుకావాలని ప్రకాష్ రాజ్ కు 10 రోజుల క్రితం ఈడీ నోటీసు. ఈడీ ముందు విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు. 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు.