గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్.

.భారత్ న్యూస్ హైదరాబాద్….గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్.

స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన పవర్ స్టార్ లుక్. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.