నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళ కమిషన్.

.భారత్ న్యూస్ హైదరాబాద్….నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళ కమిషన్

మహిళలపై శివాజీ వ్యాఖ్యల్ని సీరియస్ గా పరిగణించిన మహిళ కమిషన్

ఈనెల 27న విచారణకు రావాలని ఆదేశం