హీరో మంచు విష్ణుకు నోటీసులు,

భారత్ న్యూస్ తిరుపతి…హీరో మంచు విష్ణుకు నోటీసులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…MBUలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో A2గా ఉన్న విష్ణు

నోటీసులు జారీ చేసిన తిరుచానూరు పోలీసులు

15న విచారణకు హాజరు అవుతానని రాతపూర్వకంగా సమాధానం పంపిన విష్ణు

అందుబాటులోని రాని మోహన్ బాబు

ఈ నెల 5న విష్ణుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..