భారత్ న్యూస్ విజయవాడ…హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు లైన్ క్లియర్
1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతిచ్చిన పోలీసులు
బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతదే పూర్తి బాధ్యత
మాదాపూర్ – శిల్పకళావేదికలో ఈవెంట్కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన పోలీసులు

బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసుల కండిషన్