భారత్ న్యూస్ విజయవాడ…కేజీఎఫ్’ నటుడు మృతి
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచిన ‘కేజీఎఫ్’ నటుడు హరీశ్ రాయ్
‘కేజీఎఫ్-2’ విడుదల సమయానికే క్యాన్సర్తో బాధ పడుతున్న హరీశ్ రాయ్
‘కేజీఎఫ్’లో కాశీం ఛాఛా పాత్రలో ప్రేక్షకులను అలరించిన హరీశ్ రాయ్..
