పవన్‌తో ఒక్క సినిమా చేసినా చాలు: నిధి అగర్వాల్‌

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…పవన్‌తో ఒక్క సినిమా చేసినా చాలు: నిధి అగర్వాల్‌

‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నటి నిధి అగర్వాల్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిధి మీడియాతో మాట్లాడుతూ “పవన్ సినిమాపై ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన స్టార్‌డమ్‌తో ఎంతోమందికి సినిమా చేరువవుతుంది. అందుకే వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్‌తో ఒక్క సినిమా చేసినా ఒకటే. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.” అని అన్నారు…..