భారత్ న్యూస్ హైదరాబాద్….దొంగ హీరో ఎలా అవుతాడు? : ప్రకాష్ రాజ్
ఐబొమ్మ రవి ఇష్యూపై నడుటు ప్రకాష్ రాజ్ స్పందించారు. దొంగతనం ఎవరు చేసినా తప్పే కదా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధర ఎక్కువ అనిపిస్తే సినిమాలు చూడకపోతే సరిపోతుందన్నారు. అంతేకానీ, దొంగతనం చేసే వాడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఒక పెద్ద దొంగే ఈ దేశానికి మహాప్రభు అయ్యాడని, అందరూ దొంగనే.. సమర్థిస్తే ఎలా అని క్వశ్చన్ చేశారు.
