మోహన్ లాల్‌కు మరో అరుదైన గౌరవం

భారత్ న్యూస్ విజయవాడ…మోహన్ లాల్‌కు మరో అరుదైన గౌరవం

భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ‘సీఓఏఎస్ కమెండేషన్’ అందుకున్న మోహన్ లాల్

టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్‌గా ఉన్న మోహన్ లాల్..