భారత్ న్యూస్ విశాఖపట్నం..పాలు తాగే వయసులోనే రిచెస్ట్ కిడ్ గా హీరోయిన్ కూతురు
బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు రాహాపై అపారమైన ప్రేమను కనబరుస్తుంది. దీనికి కారణం పాలు తాగే వయసులోనే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత రిచెస్ట్ కిడ్‌గా రాహా రికార్డు నమోదు చేసుకుంది. తన కూతురి పేరు మీద 250 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను రాసిచ్చింది. ఇటీవల ఒక తల్లిగా నేను తన కోసం ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను. ఆమె టీనేజ్‌కి వచ్చేసరికి తనకు ఊహించని ఆశ్చర్యాన్ని కలిగిస్తాను’ అని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది…..
