భారత్ న్యూస్ విశాఖపట్నం..హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు
తన అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలను వాడుకుంటున్నారని ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య

కొందరు వ్యక్తులు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారన్న ఐశ్వర్య
ఇకపై ఐశ్వర్య రాయి అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, పేరును వాడటానికి వీలు లేదన్న హైకోర్టు
ఈమేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసిన న్యాయస్థానం..