హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

భారత్ న్యూస్ హైదరాబాద్….హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

జూబ్లీహిల్స్‌లో రెండ్రోజుల క్రితం కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లి కానిస్టేబుల్‌పై దుర్భాషలాడిన బెల్లంకొండ శ్రీనివాస్‌

దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు…