భారత్ న్యూస్ విశాఖపట్నం..గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను..
బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నాను
బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
ప్రకాష్ రాజ్….
WhatsApp us