.భారత్ న్యూస్ హైదరాబాద్….నేడే గద్దర్ ఫిలిం అవార్డుల వేడుక
ఉగాది పండుగ సందర్భంగా అవార్డుల అందజేత
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025 ప్రకటన

ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు అందుకోనున్న నాగచైతన్య(తండేల్), రష్మిక మందన్న(ది గర్ల్‌ఫ్రెండ్)