..భారత్ న్యూస్ హైదరాబాద్….సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి మంత్రి కోమటిరెడ్డి చొరవ
మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సినీ నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలమయ్యాయి. రేపు ఫిల్మ్ ఛాంబర్లో మరోసారి సమావేశం జరుగుతుంది. ఇరు పక్షాలు సడలింపులతో ముందుకు రావాలని మంత్రి సూచించగా,
ఫెడరేషన్‌కు ప్రభుత్వ అండ ఉంటుందని భరోసా ఇచ్చారు.
