భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా..
తరలి వచ్చిన 24 క్రాఫ్ట్స్ కార్మికులు.. కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పు..
ఇకపై ఏ షూటింగ్స్ జరగవు.. నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు..
మేము ఛాంబర్‌తో మాత్రమే మాట్లాడతాం.. పీపుల్స్ మీడియా మాకు రూ. 90 లక్షల బకాయి ఉంది..

మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా గుర్తించడం లేదు.. ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు..
చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు: ఫిల్మ్ ఫెడరేషన్