ఫిలిం ఛాంబర్ లో కొనసాగుతున్న కీలక సమావేశం

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫిలిం ఛాంబర్ లో కొనసాగుతున్న కీలక సమావేశం

తమ డిమాండ్లు నెరవేర్చాలని సినీ కార్మికుల డిమాండ్

డిమాండ్లు నెరవేర్చకుంటే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరిక

4 కీలక అంశాలపై చర్చిస్తున్న కోఆర్డినేషన్ కమిటీ

ఇప్పటికే తమ అనుమతులు లేకుండా షూటింగ్లు నిర్వహించొద్దంటూ ఫిలిం ఛాంబర్ ఆదేశాలు

సానుకూల నిర్ణయం రాకుంటే రేపటి నుంచి సమ్మె ఉధృతం చేస్తామంటున్న సినీ కార్మికుల సంఘాలు