సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు

భారత్ న్యూస్ రాజమండ్రి….సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా పలువురు సినీ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, వచ్చే నెల 6న విజయదేవరకొండ, 13న మంచు లక్ష్మి కూడా ఈడీ ముందు హాజరుకావాలని తెలిపింది