భారత్ న్యూస్ మంగళగిరి Ammiraju Udaya Shankar.sharma News Editor…….జూ.ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
లం* కొడుకు అంటూ తారక్ పై దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అసభ్యకరంగా దూషణలు

జూ.ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్