విశాఖ ఎయిర్ పోర్ట్ లో అభిమానిపై ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ ఎయిర్ పోర్ట్ లో అభిమానిపై ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ

Ammiraju Udaya Shankar.sharma News Editor…అఖండ 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను..

సాయంత్రం కూడా వీడు కనపడకూడదని నిర్వాహకులకు హుకుం