ఎక్స్ వేదికగా నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎక్స్ వేదికగా నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ

మూడేళ్ల క్రితం ఓ షోలో రాశిపై అనసూయ డబుల్ మీనింగ్ డైలాగ్

ఆ రోజు నాకు తెలుగు సరిగ్గా రాదన్న అనసూయ

డైలాగ్ రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులను ఆ రోజే నిలదీసి అడగాల్సిందని, కానీ నాకు ఉన్న శక్తి అందుకు సహకరించలేదన్న అనసూయ

వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను క్షమించమంటూ అనసూయ పోస్ట్..