..భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు మంచిగా ఆడాలి-చిరంజీవి
ప్రభాస్, రవితేజ, శర్వానంద్ చిత్రాలు హిట్ అవ్వాలి
నా శిష్యుడు నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ఆడాలి
ఇండస్ట్రీ అంతా సుభిక్షంగా ఉండాలి
అన్ని సినిమాలూ సూపర్ హిట్ అవ్వాలి-చిరంజీవి
అదే టాలీవుడ్‌కు అసలైన సంక్రాంతి-చిరంజీవి
వెంకీతో షూటింగ్ చాలా సరదాగా సాగింది
ఇదే కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తాం-చిరు
