భారత్ న్యూస్ నెల్లూరు..అఖండ 2 రిలీజ్‌పై వీడిన ఉత్కంఠ
సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈనెల 12వ తేదీన థియేటర్‌లోకి అఖండ 2 : తాండవం
ఆర్థిక వివాదంతో డిసెంబర్ 5నే రిలీజ్ కావాల్సిన అఖండ 2 విడుదలకు బ్రేక్
WhatsApp us