డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ నటుడు శ్రీరాం.

భారత్ న్యూస్ అనంతపురం ..డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ నటుడు శ్రీరాం.

శ్రీరాంని విచారిస్తున్న చెన్నై నార్కోటిక్స్‌ ఇంటలిజెన్స్.

శ్రీరాం బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించిన పోలీసులు.

మాజీ DMK నేత నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు.

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన సమాచారంలో శ్రీరాం పేరు.

మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం.