దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 328.72 పాయింట్లు పెరిగి 82,500.82 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 106.60 పాయింట్లు పెరిగి 25,288.40కి చేరింది.

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 88.80 వద్ద ఉంది.