Grok4ను ఆవిష్కరించిన మస్క్

భారత్ న్యూస్ అనంతపురం ..Grok4ను ఆవిష్కరించిన మస్క్

xAI ఆవిష్కరించిన Al చాట్బాట్లో అత్యాధునిక వెర్షన్ Grok4ను ఎలన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ వెర్షన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంటే స్మార్ట్ అని, సబ్జెక్టులో పీహెచ్ఎని మించి ఉంటుందని మస్క్ అన్నారు. దీంతో కొత్త సాంకేతికతలను అన్వేషించవచ్చని అంచనా వేశారు. ఈ వెర్షన్లో డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటాయి. రియల్టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.