ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన..

భారత్ న్యూస్ విజయవాడ…ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన..

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లను యథాతథంగా 5.25 శాతంగా ఉంచిన ఆర్‌బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా అంచనా వేసిన ఆర్బీఐ.. ఇటీవల భారీగా పెరిగిన ఇంధన ధరలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు ముప్పుగా పరిణమించాయి.. ఇంధన ధరలు, హర్మూజ్ జలసంధి వద్ద ఆటంకాలు వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి : ఆర్బీఐ