మారుతీ సుజుకీ ఈవీ కారును ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..మారుతీ సుజుకీ ఈవీ కారును ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని హన్సల్‌పుర్ మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభం

మారుతీ సుజుకీ తొలి కారు ఇ-విటారాతో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోదీ

కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనొ