రూ.3,650 పెరిగిన తులం బంగారం.. రూ.10 వేలు పెరిగిన కిలో వెండి

..భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.3,650 పెరిగిన తులం బంగారం.. రూ.10 వేలు పెరిగిన కిలో వెండి

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

రూ.3,650 పెరిగిన 24 క్యారెట్ల బంగారం ధర.. 10 గ్రాముల ధర రూ.1,53,800

రూ.2,990 పెరిగిన 22 క్యారెట్ల బంగారం ధర.. 10 గ్రాముల ధర రూ.1,41,000

రూ.10 వేలు పెరిగిన వెండి ధర.. కిలో వెండి ధర రూ.2.65 లక్షలు…