పరుగులు పెడుతున్న పసిడి ధరలు

భారత్ న్యూస్ విజయవాడ…పరుగులు పెడుతున్న పసిడి ధరలు

రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర

6 రోజుల్లోనే రూ.43 వేలు పెరిగిన వెండి ధర.. కిలో వెండి ధర రూ.2,74,000

10 గ్రాములపై రూ.1200 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,220

10 గ్రాములపై రూ.1100 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,450..