మహిళలకు గుడ్ న్యూస్;మరోసారి తగ్గిన బంగారం ధరలు

భారత్ న్యూస్ గుంటూరు…మహిళలకు గుడ్ న్యూస్

మరోసారి తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,24,480

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,100గా నమోదు

ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,140 తగ్గిన ధర

22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,050 తగ్గింపు