భారత్ న్యూస్ విజయవాడ…మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..
రూ.1,520 పెరిగి రూ.1,53,000కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర..
రూ.1,400 పెరిగి రూ.1,40,250కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్..

రూ.5 వేలు పెరిగి రూ.2,65,000 చేరిన కిలో వెండి ధర