భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనం.. ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు..
ఒకే గొడుగు కిందకు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు..
విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం..
ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు బంద్..

ఏటీఎం, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిపివేత..