భారత్ న్యూస్ రాజమండ్రి…పోషకాహారం కోసం.. జొమాటోలో కొత్త ఫీచర్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరికొత్త ఫీచర్‌తో ముందుకువచ్చింది. వినియోగదారులు ఆర్డర్ చేసేటప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎంచుకునేలా హెల్తీమోడ్‌ను తీసుకువచ్చింది.
WhatsApp us