భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
వోడాఫోన్-ఐడియాకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్
వోడాఫోన్-ఐడియా ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం
వోడాఫోన్-ఐడియాకు చెందిన రూ.87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్

2032-41 మధ్య బకాయిలు చెల్లించేలా వెసులుబాటు..