భారత్ న్యూస్ ఢిల్లీ…..అనిల్ అంబానీకి బిగ్ షాక్..!
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు
ఈ మేరకు ఆస్తులను అటాచ్ చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ
