భారత్ న్యూస్ అనంతపురం…Ammiraju Udaya Shankar.sharma News Editor….జడ్పీటీసీ ఉపఎన్నికలకు ముగిసిన ప్రచారం.
హోరాహోరీగా సాగిన జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం.
తెరవెనుక వ్యవహారాలపై నేతల దృష్టి. ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలు.
పులివెందులలో 11, ఒంటిమిట్టలో 11 మంది పోటీ.
పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, 10,631 మంది ఓటర్లు.
ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, 24,606 మంది ఓటర్లు.
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు, ఈనెల 14న ఫలితాలు.

జడ్పీటీసీ ఉపఎన్నికలకు 1400 మంది పోలీసులతో భద్రత.