భారత్ న్యూస్ కడప ….తాడేపల్లి
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ Ysjaganను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు.
వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. 140 రోజులుపాటు అక్రమ నిర్బంధంలో వంశీ.
బెయిల్ ఇచ్చినా విడుదలను అడ్డుకునేందుకు ఎత్తుగడ, సుప్రీంకోర్టులో పారని చంద్రబాబు ప్రభుత్వం పాచిక.

కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసిన వల్లభనేని వంశీ దంపతులు.