భారత్ న్యూస్ విజయవాడ…రేపు అసెంబ్లీకి మాజీ సీఎం వైఎస్ జగన్
గవర్నర్ ప్రసంగంతో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరవుతారన్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
