భారత్ న్యూస్ రాజమండ్రి…వైసీపీ ఫేక్ ప్రచారంపై సీఎం చంద్రబాబు సీరియస్..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఫేక్ పార్టీకి ఏమీ దొరకడం లేదు.. వారి జీవితమే ఫేక్..ఇలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా?.. అసలు వారికి పార్టీగా ఉండే అర్హత ఉందా?..నేరస్థులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.. వైసీపీకి ఓ పాంప్లెట్ ఉంది.. ఓ ఛానెల్ కూడా ఉంది.. పేపర్, ఛానెల్ ద్వారా శవ రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు.. కులాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిద్ర లేస్తే చాలు విష ప్రచారానికి తెగబడుతున్నారు.. ఇక ఏమాత్రం ఉపేక్షించను.. అన్నిటినీ బయటపెడతాం.. అమాయకులను మోసం చేస్తూ కులం, మతం ప్రాంతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు
