భారత్ న్యూస్ గుంటూరు…అనంతపురం:,,,.త్వరలో NH 44 విస్తరణ పనులు ప్రారంభం

Ammiraju Udaya Shankar.sharma News Editor…అనంతపురం:గతంలో స్వర్ణ చతుర్భుజి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగులైన్ల రహదారికి భూసేకరణ చేపట్టిన సమయంలోనే ఆరు లైన్ల విస్తరణకు అనుకూలంగా భూమి సేకరించడం వల్ల ఇప్పుడు కొత్తగా భూసేకరణ అవసరం ఉండదు…..
జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో భాగంగా కర్నూలు నుండి కర్ణాటక సరిహద్దులోని కోడికొండ చెక్ పోస్టు వరకు 261 కిలోమీటర్ల మేర ప్రస్తుతం 4 లైన్లుగా ఉన్న రహదారిని 6 లైన్లకు విస్తరించడానికి డీపీఆర్ ఖరారయింది.

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొత్తగా 24 ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు సమాచారం.