రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

భారత్ న్యూస్ గుంటూరు….రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

ప్రయాణాల్లో సీట్ల కోసం గొడవలు జరగడం కామన్.
తాజాగా ఓ రైల్లో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కిందపడి మరీ కొట్టుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు అక్కడున్న ఇద్దరు పురుషులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు….